తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kriti Sanon: పింక్ కలర్ చీరలో కృతి సనన్ గ్లామరస్ లుక్: ఈ శారీ ధర ఎంతంటే..

Kriti Sanon: పింక్ కలర్ చీరలో కృతి సనన్ గ్లామరస్ లుక్: ఈ శారీ ధర ఎంతంటే..

02 February 2024, 23:30 IST

Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్.. గులాబీ రంగు చీరలో ఆకర్షణీయమైన సొగసుతో మైమరిపించారు. గ్లామరస్ లుక్‍తో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 

  • Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్.. గులాబీ రంగు చీరలో ఆకర్షణీయమైన సొగసుతో మైమరిపించారు. గ్లామరస్ లుక్‍తో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 
తన సినిమా 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' ప్రమోషన్లలో ప్రస్తుతం బిజీబిజీగా ఉంటున్నారు బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కృతి సనన్. షాహిద్ కపూర్ సరసన ఈ మూవీలో ఆమె హీరోయిన్‍గా చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పింక్ కలర్ చీరలో మెరిశారు కృతి. 
(1 / 7)
తన సినిమా 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' ప్రమోషన్లలో ప్రస్తుతం బిజీబిజీగా ఉంటున్నారు బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కృతి సనన్. షాహిద్ కపూర్ సరసన ఈ మూవీలో ఆమె హీరోయిన్‍గా చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పింక్ కలర్ చీరలో మెరిశారు కృతి. (Instagram)
పింక్ కలర్ శారీ ధరించి హాట్ లుక్‍తో అదరగొట్టారు కృతి సనన్. స్టన్నింగ్ పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.
(2 / 7)
పింక్ కలర్ శారీ ధరించి హాట్ లుక్‍తో అదరగొట్టారు కృతి సనన్. స్టన్నింగ్ పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.(Instagram)
అర్పితా మెహతా డిజైన్ చేసిన చీరను కృతి సనన్ ధరించారు. మిర్రర్స్, అంచుకు కట్దానా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ శారీ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ చీరకు మ్యాచ్ అయ్యేలా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నారు ఈ భామ. 
(3 / 7)
అర్పితా మెహతా డిజైన్ చేసిన చీరను కృతి సనన్ ధరించారు. మిర్రర్స్, అంచుకు కట్దానా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ శారీ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ చీరకు మ్యాచ్ అయ్యేలా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నారు ఈ భామ. (Instagram)
కృతి సనన్ ధరించిన ఈ చీర అర్పితా మెహతా అధికారిక వెబ్‍సైట్‍లో అందుబాటులో ఉంది. ఈ శారీ ధర రూ.75,000గా ఉంది. 
(4 / 7)
కృతి సనన్ ధరించిన ఈ చీర అర్పితా మెహతా అధికారిక వెబ్‍సైట్‍లో అందుబాటులో ఉంది. ఈ శారీ ధర రూ.75,000గా ఉంది. (arpitamehtaofficial.com)
ఇటీవల సినిమా ప్రమోషన్లలో ఇలా పొట్టి డ్రెస్ ధరించి అందాలను ప్రదర్శించారు కృతి సనన్. ట్రెండీ లుక్‍తో హీటెక్కించారు. 
(5 / 7)
ఇటీవల సినిమా ప్రమోషన్లలో ఇలా పొట్టి డ్రెస్ ధరించి అందాలను ప్రదర్శించారు కృతి సనన్. ట్రెండీ లుక్‍తో హీటెక్కించారు. (Instagram)
సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. షాహిద్ కపూర్, కృతి సనన్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించగా.. అమిత్ జోషి, అరాధనా షా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్లలో యాక్టివ్‍గా పాల్గొంటున్నారు కృతి. 
(6 / 7)
సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. షాహిద్ కపూర్, కృతి సనన్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించగా.. అమిత్ జోషి, అరాధనా షా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్లలో యాక్టివ్‍గా పాల్గొంటున్నారు కృతి. (Instagram)
ప్రస్తుతం ది క్రూ, దో పత్తీ అనే మరో రెండు బాలీవుడ్ సినిమాలను కూడా కృతి సనన్ చేస్తున్నారు. 
(7 / 7)
ప్రస్తుతం ది క్రూ, దో పత్తీ అనే మరో రెండు బాలీవుడ్ సినిమాలను కూడా కృతి సనన్ చేస్తున్నారు. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి