తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఎన్డీఏ ‘మహా' సంబరాలు- అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మరి సీఎం ఎవరు?

ఎన్డీఏ ‘మహా' సంబరాలు- అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మరి సీఎం ఎవరు?

23 November 2024, 13:40 IST

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంచలనం సృష్టించింది! 288 సీట్లల్లో విజయంవైపు దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకి సీఎం ఎవరు అవుతారు? అన్నది ఆసక్తిగా మారింది.

  • మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంచలనం సృష్టించింది! 288 సీట్లల్లో విజయంవైపు దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకి సీఎం ఎవరు అవుతారు? అన్నది ఆసక్తిగా మారింది.
ఎన్డీఏ కూటమి విజయం నేపథ్యంలో నిర్వహించిన సంబరాల్లో మహారాష్ట్ర ప్రస్తుత సీఎం ఏక్​నాథ్​ శిండే పాల్గొన్నారు.
(1 / 4)
ఎన్డీఏ కూటమి విజయం నేపథ్యంలో నిర్వహించిన సంబరాల్లో మహారాష్ట్ర ప్రస్తుత సీఎం ఏక్​నాథ్​ శిండే పాల్గొన్నారు.(PTI)
అకోలాలోని బీజేపీ కార్యాలయం బయట బీజేపీ శ్రేణుల సంబరాలు. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 221 స్థానాల్లో ముందంజలో ఉంది. 288 అసెంబ్లీ సీట్లల్లో మెజారిటీ మార్క్​ 145
(2 / 4)
అకోలాలోని బీజేపీ కార్యాలయం బయట బీజేపీ శ్రేణుల సంబరాలు. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 221 స్థానాల్లో ముందంజలో ఉంది. 288 అసెంబ్లీ సీట్లల్లో మెజారిటీ మార్క్​ 145(Neeraj Bhange)
సీఎం ఏక్​నాథ్​ శిండే నివాసం వద్ద సంబరాలు జరిగాయి. అయితే, ఈసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో సీఎం పదవి దేవేంద్ర ఫడణవీస్​కి వెళ్లే అవకాశం ఉంది. తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుంది.
(3 / 4)
సీఎం ఏక్​నాథ్​ శిండే నివాసం వద్ద సంబరాలు జరిగాయి. అయితే, ఈసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో సీఎం పదవి దేవేంద్ర ఫడణవీస్​కి వెళ్లే అవకాశం ఉంది. తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుంది.(PTI)
మహారాష్ట్రలో విపక్ష మహా వికాశ్​ అఘాడీ డీలాపడింది. కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న ట్రెండ్స్​ ప్రకారం కేవలం 57 స్థానాల్లోనే లీడింగ్​లో ఉంది.
(4 / 4)
మహారాష్ట్రలో విపక్ష మహా వికాశ్​ అఘాడీ డీలాపడింది. కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న ట్రెండ్స్​ ప్రకారం కేవలం 57 స్థానాల్లోనే లీడింగ్​లో ఉంది.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి