Amit Shah in Telangana : ఈసారి తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం - భువనగిరి సభలో అమిత్ షా
09 May 2024, 19:49 IST
Amit Shah Campaign in Telangana : తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న పలు సభల్లో మోదీ పాల్గొనగా… ఇవాళ అమిత్ షా భువనగిరిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
- Amit Shah Campaign in Telangana : తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న పలు సభల్లో మోదీ పాల్గొనగా… ఇవాళ అమిత్ షా భువనగిరిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.