Biggest Hit Movie: చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన ఇండియన్ మూవీ ఇదే.. తిరుగులేని రికార్డు
12 September 2024, 18:17 IST
Biggest Hit Movie: చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన ఇండియన్ సినిమా ఇది. ఆ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఇప్పటికీ తన రికార్డును పదిలంగా ఉంచుకుంది.
- Biggest Hit Movie: చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన ఇండియన్ సినిమా ఇది. ఆ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఇప్పటికీ తన రికార్డును పదిలంగా ఉంచుకుంది.