తెలుగు న్యూస్  /  ఫోటో  /  Medak Cattle Fair: మెదక్‌ జిల్లాలో కోలాహలంగా పశువుల ప్రదర్శన..పీర్ గైబ్ సాహెబ్ జాతరలో పశువుల సంత…

Medak Cattle fair: మెదక్‌ జిల్లాలో కోలాహలంగా పశువుల ప్రదర్శన..పీర్ గైబ్ సాహెబ్ జాతరలో పశువుల సంత…

19 February 2024, 12:07 IST

Medak Cattle fair: మెదక్ జిల్లాలో ప్రతి సంవత్సరం జరిగే అత్యంత పెద్ద పశువుల ప్రదర్శనలో, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.  తెలంగాణతొ పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున రైతులు ఈ పశువుల ప్రదర్శనలో పాల్గొన్నారు. బలమైన ఎద్దులను లక్షల ఖరీదుతో కొనేందుకు రైతులు పోటీ పడ్డారు. 

  • Medak Cattle fair: మెదక్ జిల్లాలో ప్రతి సంవత్సరం జరిగే అత్యంత పెద్ద పశువుల ప్రదర్శనలో, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.  తెలంగాణతొ పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున రైతులు ఈ పశువుల ప్రదర్శనలో పాల్గొన్నారు. బలమైన ఎద్దులను లక్షల ఖరీదుతో కొనేందుకు రైతులు పోటీ పడ్డారు. 
సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ పీర్ గైబ్ సాహెబ్ ఉత్సవాల్లో నిర్వహించిన పశువుల జాతరలో రూ.1.65 లక్షలకు  ఎద్దును కొనుగోలు చేసిన కోహిర్ చెందిన రైతు మొహమ్మద్ మోహిన్. 
(1 / 6)
సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ పీర్ గైబ్ సాహెబ్ ఉత్సవాల్లో నిర్వహించిన పశువుల జాతరలో రూ.1.65 లక్షలకు  ఎద్దును కొనుగోలు చేసిన కోహిర్ చెందిన రైతు మొహమ్మద్ మోహిన్. 
పశువుల ప్రదర్శనలో ట్రోఫీలతో బహుమతులు సాధించిన విజేతలు
(2 / 6)
పశువుల ప్రదర్శనలో ట్రోఫీలతో బహుమతులు సాధించిన విజేతలు
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం గొర్రె గట్టు చెందిన మైపాల్ రెండు ఎడ్ల జతను 2.35 లక్షలకు కొనుగోలు చేశారు. తాను కర్ణాటక చెందిన రైతు మొహమ్మద్ ఆరిఫ్ నుండి ఈ ఎడ్ల జతను కొనుగోలు చేసాడు. తనకు ఎడ్లు అంటే ఎంతో ప్రేమ అని మైపాల్ తెలిపాడు.
(3 / 6)

పశువులతో కోలాహలంగా జాతర జరుగుతున్న ప్రదేశం
(4 / 6)
పశువులతో కోలాహలంగా జాతర జరుగుతున్న ప్రదేశం
రంగులతో అలంకరించిన  ఎడ్ల ప్రదర‌్శన
(5 / 6)
రంగులతో అలంకరించిన  ఎడ్ల ప్రదర‌్శన
మెదక్ జిలాల్లోని అతి పెద్ద పశువుల ప్రదర్శనకు రైతులు తీసుకొచ్చిన రంగు రంగుల ఎద్దులు      
(6 / 6)
మెదక్ జిలాల్లోని అతి పెద్ద పశువుల ప్రదర్శనకు రైతులు తీసుకొచ్చిన రంగు రంగుల ఎద్దులు      

    ఆర్టికల్ షేర్ చేయండి