Ashu Reddy Hot Photoshoot: బోల్డ్ లుక్‌లో కవ్విస్తోన్న అషూరెడ్డి
28 October 2022, 14:06 IST
Ashu Reddy Hot Photoshoot: బిగ్‌బాస్‌తో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషూరెడ్డి ఒకరు. బిగ్‌బాస్ సీజన్ 3తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కంటెప్టెంట్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. కానీ అందాల ప్రదర్శనతో అభిమానుల మనసుల్ని దోచుకుంది.