CM Jagan Satires : రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం, నాలుగేళ్లకొకసారి భార్యలను మారుస్తున్న పవన్-సీఎం జగన్ సెటైర్లు
17 April 2024, 8:11 IST
CM Jagan Satires : రొయ్యకు మీసం చంద్రబాబు(Chandrababu)కు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ (CM Jagan)ఆరోపించారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పని చెయ్యకపోయినా.. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని ఎల్లో మీడియాలో ప్రచారంతో ఊదరగొడుతున్నారని విమర్శించారు. భీమవరం సభలో సీఎం జగన్ సెటైర్లు వేశారు.
- CM Jagan Satires : రొయ్యకు మీసం చంద్రబాబు(Chandrababu)కు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ (CM Jagan)ఆరోపించారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పని చెయ్యకపోయినా.. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని ఎల్లో మీడియాలో ప్రచారంతో ఊదరగొడుతున్నారని విమర్శించారు. భీమవరం సభలో సీఎం జగన్ సెటైర్లు వేశారు.