Telangana Tourism : 'భీముని పాదం' జలపాతం చూశారా..? మంచి టూరిస్ట్ ప్లేస్, ఒకే రోజులో చూసి రావొచ్చు..!
16 August 2024, 16:02 IST
మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం కనువిందు చేస్తోంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలపాతం జలకళ సంతరించుకున్నది. ఎత్తు నుంచి పడుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివెళ్తున్నారు. ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పూర్తి కథనం చూడండి...
- మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం కనువిందు చేస్తోంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలపాతం జలకళ సంతరించుకున్నది. ఎత్తు నుంచి పడుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివెళ్తున్నారు. ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పూర్తి కథనం చూడండి...