తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhagyashri Borse: ట్రెండీ లుక్‌లో భాగ్య‌శ్రీ బోర్సే - మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ బ్యూటీ కొత్త ఫొటోలు వైర‌ల్‌!

Bhagyashri Borse: ట్రెండీ లుక్‌లో భాగ్య‌శ్రీ బోర్సే - మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ బ్యూటీ కొత్త ఫొటోలు వైర‌ల్‌!

15 December 2024, 10:58 IST

Bhagyashri Borse:మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్ అయినా టాలీవుడ్‌లో భాగ్య‌శ్రీ బోర్సేకు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. వ‌చ్చే ఏడాది కోలీవుడ్‌లోకి భాగ్య‌శ్రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వైట్ టాప్‌, డెనిమ్ జీన్స్‌లో ట్రెండీ లుక్‌లో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 
(1 / 5)

 తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత‌ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ పీరియాడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో రానా విల‌న్‌గా న‌టిస్తూనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
(2 / 5)

రామ్ హీరోగా మ‌హేష్‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో భాగ్య‌శ్రీ హీరోయిన్‌గా ఎంపికైంది. 
(3 / 5)

క‌థ‌తో పాటు త‌న క్యారెక్ట‌ర్ న‌చ్చ‌క ఇటీవ‌లే తెలుగులో రెండు భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను భాగ్య‌శ్రీ బోర్సే తిర‌స్క‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. 
(4 / 5)

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌లో న‌టిస్తోన్న టైమ్‌లోనే ఆయ్ మూవీలో హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సేకు ఛాన్స్ వ‌చ్చింది. డేట్స్ స‌ర్ధుబాటు కాక ఆ ఆఫ‌ర్‌ను మిస్ చేసుకుంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి