తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Selling Smartphones: గతేడాది చివరి త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడైన ఫోన్లు ఇవే

Best selling smartphones: గతేడాది చివరి త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడైన ఫోన్లు ఇవే

08 January 2023, 18:49 IST

Best selling smartphones: 2022 చివరి మూడునెలల్లో స్మార్ట్‌ ఫోన్ల సేల్స్ డేటాను కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఆ డేటా ప్రకారం ఐఫోన్ 13 బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్ జాబితాలో టాప్‍లో నిలిచింది. ఈ జాబితాలో టాప్‍లో ఉన్న కొన్ని ఫోన్లు ఇవే.

  • Best selling smartphones: 2022 చివరి మూడునెలల్లో స్మార్ట్‌ ఫోన్ల సేల్స్ డేటాను కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఆ డేటా ప్రకారం ఐఫోన్ 13 బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్ జాబితాలో టాప్‍లో నిలిచింది. ఈ జాబితాలో టాప్‍లో ఉన్న కొన్ని ఫోన్లు ఇవే.
Apple iPhone 13 | యాపిల్ ఐఫోన్ 13 అమ్మకాల్లో దుమ్మరేపింది. యాపిల్ బయోనిక్ ఏ15 ప్రాసెసర్, వెనుక 12 మెగాపిక్సెల్ ఫ్లాగ్‍షిప్ కెమెరాలను ఈ మొబైల్ కలిగి ఉంది.
(1 / 5)

Xiaomi Redmi A1: షావోమీ ఎంట్రీ లెవెల్ ఫోన్ ఇది. లెదర్ టెక్చర్డ్ బ్యాక్ ప్యానెల్, ఏఐ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‍తో ఈ ఫోన్ వస్తోంది.
(2 / 5)

Samsung Galaxy A04s: 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాను సామ్‍సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ కలిగి ఉంది.
(3 / 5)

Samsung Galaxy M13: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం13 కూడా బడ్జెట్ రేంజ్ ఫోనే. 6000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా దీనికి హైలైట్లుగా ఉన్నాయి. 
(4 / 5)

Realme C35: బడ్జెట్ విభాగంలో రియల్‍మీ సీ35 కూడా అదరగొట్టింది. యునిఎస్ఓసీ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి