తెలుగు న్యూస్  /  ఫోటో  /  Intermittent Fasting: ‘‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’’ తో చాలా ఉపయోగాలున్నాయి తెలుసా..?

Intermittent Fasting: ‘‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’’ తో చాలా ఉపయోగాలున్నాయి తెలుసా..?

21 November 2023, 18:55 IST

Intermittent Fasting Benefits: ఈ మధ్య చాలా పాపులర్ అయిన వెయిట్ లాస్ ప్రొగ్రామ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అంటే, రోజులో కొన్ని గంటల పాటు, అంటే సుమారు 16 గంటల పాటు పూర్తిగా ఉపవాసం ఉండడం. మిగతా సమయంలో మాత్రమే ఏమైనా తినాల్సి ఉంటుంది.

  • Intermittent Fasting Benefits: ఈ మధ్య చాలా పాపులర్ అయిన వెయిట్ లాస్ ప్రొగ్రామ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అంటే, రోజులో కొన్ని గంటల పాటు, అంటే సుమారు 16 గంటల పాటు పూర్తిగా ఉపవాసం ఉండడం. మిగతా సమయంలో మాత్రమే ఏమైనా తినాల్సి ఉంటుంది.
నిర్దిష్ట సమయాల్లో భోజనం చేసి, ఇతర సమయాల్లో ఉపవాసం ఉండడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీనివల్ల బాడీలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
(1 / 6)
నిర్దిష్ట సమయాల్లో భోజనం చేసి, ఇతర సమయాల్లో ఉపవాసం ఉండడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీనివల్ల బాడీలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.(istockphoto)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో ఆరోగ్య కరంగా బరువు తగ్గవచ్చు. ఎక్కువ గంటల పాటు ఆహారం తీసుకోకపోవడంతో, నెమ్మదిగా శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది.
(2 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో ఆరోగ్య కరంగా బరువు తగ్గవచ్చు. ఎక్కువ గంటల పాటు ఆహారం తీసుకోకపోవడంతో, నెమ్మదిగా శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది.(Unsplash)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో జీవక్రియలు మెరుగుపడ్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. 
(3 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో జీవక్రియలు మెరుగుపడ్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. (Shutterstock)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ శరీరంలోని కొవ్వును, రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. తద్వారా, గుండె సంబధిత అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గితే గుండెపై భారం కూడా తగ్గుతుంది.
(4 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ శరీరంలోని కొవ్వును, రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. తద్వారా, గుండె సంబధిత అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గితే గుండెపై భారం కూడా తగ్గుతుంది.(Shutterstock)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మానసికంగా స్పష్టతతో ఉంటారు. సరైన ఆలోచన తీరుతో వ్యవహరిస్తారు. అలసట, బద్ధకం మీ దరి చేరవు.
(5 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మానసికంగా స్పష్టతతో ఉంటారు. సరైన ఆలోచన తీరుతో వ్యవహరిస్తారు. అలసట, బద్ధకం మీ దరి చేరవు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో మరో అద్భుతమైన లాభం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండడం. తద్వారా, మీ డయాబెటిస్ నియంత్రణ లో ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా తగ్గిపోతుంది.
(6 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో మరో అద్భుతమైన లాభం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండడం. తద్వారా, మీ డయాబెటిస్ నియంత్రణ లో ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా తగ్గిపోతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి