Begumpet Railway Station : మారనున్న 'బేగంపేట్' రైల్వే స్టేషన్ రూపురేఖలు - ఈ ఫొటోలు చూడండి
Published Nov 21, 2024 12:16 PM IST
Begumpet Railway Station :అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే 60 శాతానికి పైగా పనులు పూర్తి అయినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
- Begumpet Railway Station :అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే 60 శాతానికి పైగా పనులు పూర్తి అయినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.