Telangana : బీర్ల ధరలు పెంపు...! మందుబాబులకు షాక్ తప్పదా..?
07 August 2024, 14:58 IST
Beer Prices in Telangana : తెలంగాణలోని బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే బీర్ల ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయంపై సర్కార్ ప్రాథమికంగా కసరత్తు షురూ చేసినట్లు సమాచారం.
- Beer Prices in Telangana : తెలంగాణలోని బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే బీర్ల ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయంపై సర్కార్ ప్రాథమికంగా కసరత్తు షురూ చేసినట్లు సమాచారం.