తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bedroom Vastu Tips : కొత్తగా పెళ్లైన వారి బెడ్​రూమ్​ ఇలా ఉంటే.. జీవితంలో సంతోషం!

Bedroom vastu tips : కొత్తగా పెళ్లైన వారి బెడ్​రూమ్​ ఇలా ఉంటే.. జీవితంలో సంతోషం!

02 February 2024, 6:54 IST

Bedroom Vastu Tips in Telugu : వాస్తు శాస్త్రాన్ని పాటించి.. కొత్తగా పెళ్లైన వారు తమ బెడ్​రూమ్​ని అలకరించుకుంటే, జీవితం సుఖసంతోషాలతో ఉంటుంది. ఆ వివరాలు..

  • Bedroom Vastu Tips in Telugu : వాస్తు శాస్త్రాన్ని పాటించి.. కొత్తగా పెళ్లైన వారు తమ బెడ్​రూమ్​ని అలకరించుకుంటే, జీవితం సుఖసంతోషాలతో ఉంటుంది. ఆ వివరాలు..
బంధాన్ని బలపరచుకోవాలని కొత్తగా పెళ్లైన జంట నిత్యం భావిస్తూ ఉంటుంది. అయితే.. కొన్ని వాస్తు టిప్స్​ పాటించి, బెడ్​రూమ్​ని అలంకరిచుకుంటే.. దంపతుల మధ్య బంధం బలపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.​ 
(1 / 7)

వాస్తు శాస్త్రం ప్రకారం.. కొత్తగా పెళ్లైన దంపతుల బెడ్​రూమ్​.. నైరుతి లేదా వాయువ్యంవైపు ఉండాలి. ఇలా ఉంటే.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పవర్​ అనేది బ్యాలెన్స్​ అవుతుంది.
(2 / 7)

బెడ్​రూమ్​లో ఒకటే కిటికీ ఉండాలి. అలా ఉంటే.. దంపతు మధ్య ఒత్తిడి తగ్గుతుంది. ఒక ల్యాంప్​ కూడా ఉండాలి.
(3 / 7)

కొత్తగా పెళ్లైన వారు.. తల ఎటు పెట్టి పడుకుంటున్నారు? అనేది కచ్చితంగా చూసుకోవాలి. లేవగానే తూర్పును చూసేడట్టు మీరు పడుకోవాలి. అలా కుదరకపోతే.. పశ్చిమం, ఉత్తరంవైపు కూడా తల పెట్టి పడుకోవచ్చు.
(4 / 7)

వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్​రూమ్​లో ఒక అద్దం ఉంటే మంచిది. దంపతుల మధ్య గొడవలు లేకుండా, ప్రేమ పెరుగుతుందట.
(5 / 7)

అందమైన పక్షుల ఫొటోలను బెడ్​రూమ్​లో పెట్టుకోవాలి. ఇది..ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. గోడలకు సాఫ్ట్​ కలర్స్​ ఉండాలి. ఇద్దరు క్లోజ్​గా ఉంటారు.
(6 / 7)

బెడ్​రూమ్​లో ఎలక్ట్రానిక్​ పరికరాలు ఉండకపోవడం శ్రేయస్కరం. అవి ఉంటే.. దంపతుల మధ్య పాజిటివ్​ ఎనర్జీ తగ్గిపోయే అవకాశం ఉంది. రిలేషన్​ దెబ్బతినే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి