Mars retrograde: కుజుడి తిరోగమన సంచారం వల్ల ఈ రాశి వారి జీవితం అద్భుతంగా ఉండబోతోంది
13 December 2024, 16:24 IST
Mars retrograde: కుజ గ్రహం తిరోగమనం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశుల వారికి రాజయోగం లభిస్తుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి విపరీతంగా మేలు జరుగబోతోంది.
- Mars retrograde: కుజ గ్రహం తిరోగమనం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశుల వారికి రాజయోగం లభిస్తుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి విపరీతంగా మేలు జరుగబోతోంది.