Home Made Face Packs : బ్యూటి పార్లర్ వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే తయారుచేసే ఫేస్‌ప్యాక్‌లు ఇవే
28 August 2023, 14:34 IST
Natural Face Packs : ఫేస్‌ప్యాక్‌లు చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఫేషియల్ చేయించుకోవడానికి, మీ ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే పండ్లతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.
- Natural Face Packs : ఫేస్‌ప్యాక్‌లు చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఫేషియల్ చేయించుకోవడానికి, మీ ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే పండ్లతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.