TS Bathukamma: ఊరురా ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు
23 October 2023, 11:23 IST
TS Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. సోలాపూర్‌లో జరిగిన వేడుకల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.
- TS Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. సోలాపూర్‌లో జరిగిన వేడుకల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.