తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /   Bank Holidays: ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే.. 15 రోజుల పాటు బ్యాంక్స్ క్లోజ్!

Bank Holidays: ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే.. 15 రోజుల పాటు బ్యాంక్స్ క్లోజ్!

25 March 2022, 21:44 IST

ఏప్రిల్​లో నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్నాయి.2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల అయిన ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు 15 రోజుల పాటుసెలవులు ఉంటాయి.  ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏప్రిల్ మొదటి తేదీన బ్యాంకులు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్‌ నెలలోలో వివిధ  ప్రాంతాల్లో మెుత్తంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

ఏప్రిల్​లో నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల అయిన ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు 15 రోజుల పాటుసెలవులు ఉంటాయి.  ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏప్రిల్ మొదటి తేదీన బ్యాంకులు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్‌ నెలలోలో వివిధ  ప్రాంతాల్లో మెుత్తంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

ఏప్రిల్ 1: నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఖాతాలు క్లోజ్ చేయాల్సిన నేపథ్యంలో ఈ రోజున బ్యాంకులు మూసివేయబడుతుంది..  ఏప్రిల్​ 4- సర్హుల్ సందర్భంగా జార్ఖండ్​లో బ్యాంకులకు సెలవు, ఏప్రిల్​ 5- బాబు జగ్జీవన్ రామ్​ జయంతి కావున దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
(1 / 8)

ఏప్రిల్ 2వ తేదీన కూడా బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది. బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ,శ్రీనగర్ ప్రాంతాలలో ఉగాది ప‌ర్వదినం జ‌రుపుకుంటారు కావున ఏప్రిల్ 2 బ్యాంక్‌లు తెరుచుకోవు. ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం.
(2 / 8)
ఏప్రిల్ 2వ తేదీన కూడా బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది. బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ,శ్రీనగర్ ప్రాంతాలలో ఉగాది ప‌ర్వదినం జ‌రుపుకుంటారు కావున ఏప్రిల్ 2 బ్యాంక్‌లు తెరుచుకోవు. ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం.(HT_PRINT)
ఏప్రిల్ 14వ తేదీన భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జ‌యంతి, మ‌హావీర్ జ‌యంతి అలాగే త‌మిళ నూత‌న సంవ‌త్సరాది పాటు వివిధ ప్రాంతాల్లో స్థానిక ఉత్సవాల జ‌రిగే ప్రాంతాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు.
(3 / 8)
ఏప్రిల్ 14వ తేదీన భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జ‌యంతి, మ‌హావీర్ జ‌యంతి అలాగే త‌మిళ నూత‌న సంవ‌త్సరాది పాటు వివిధ ప్రాంతాల్లో స్థానిక ఉత్సవాల జ‌రిగే ప్రాంతాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు.
15వ తేదీన గుడ్ ఫ్రైడే అలాగే బెంగాల్ నూత‌న సంవ‌త్సరాది, హిమాచ‌ల్ ప్రదేశ్ దినోత్సవం కూడా ఉండడంతో ఆ రోజు బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది.
(4 / 8)
15వ తేదీన గుడ్ ఫ్రైడే అలాగే బెంగాల్ నూత‌న సంవ‌త్సరాది, హిమాచ‌ల్ ప్రదేశ్ దినోత్సవం కూడా ఉండడంతో ఆ రోజు బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది.
17వ తేదీ ఆదివారం సెల‌వు. బోహాగ్ బిహు సందర్భంగా గౌహతిలోని బ్యాంకులు మూసివేయబడతాయి. అంతుకుముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన రెండో శ‌నివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంక్‌లు పనిచేయావు
(5 / 8)
17వ తేదీ ఆదివారం సెల‌వు. బోహాగ్ బిహు సందర్భంగా గౌహతిలోని బ్యాంకులు మూసివేయబడతాయి. అంతుకుముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన రెండో శ‌నివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంక్‌లు పనిచేయావు(REUTERS)
ఏప్రిల్ 19: షబ్-ఎ-ఖదర్ / జుమాతుల్-బీదర్ కారణంగా జమ్మూ మరియు శ్రీనగర్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి
(6 / 8)
ఏప్రిల్ 19: షబ్-ఎ-ఖదర్ / జుమాతుల్-బీదర్ కారణంగా జమ్మూ మరియు శ్రీనగర్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి(REUTERS)
ఏప్రిల్ 21: గోరియా పూజ కారణంగా అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
(7 / 8)
ఏప్రిల్ 21: గోరియా పూజ కారణంగా అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి.(Bloomberg)
మెుత్తంగా ఏప్రిల్‌లో రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు సహా మరో ఆరు రోజులు (వారపు సెలవులు) బ్యాంకు మూసివేయబడుతుంది.
(8 / 8)
మెుత్తంగా ఏప్రిల్‌లో రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు సహా మరో ఆరు రోజులు (వారపు సెలవులు) బ్యాంకు మూసివేయబడుతుంది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి