తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Veera Simha Reddy Success Meet Photos: సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న వీరసింహారెడ్డి టీమ్.. కేక్ కట్ చేసిన బాలయ్య

Veera Simha Reddy Success Meet Photos: సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న వీరసింహారెడ్డి టీమ్.. కేక్ కట్ చేసిన బాలయ్య

13 January 2023, 8:15 IST

Veera Simha Reddy Success Meet Photos: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రంబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

  • Veera Simha Reddy Success Meet Photos: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రంబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో చిత్రబృందం
(1 / 9)
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో చిత్రబృందం
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో మాట్లాడుతున్న తమన్
(2 / 9)
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో మాట్లాడుతున్న తమన్
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌కు హాజరైన వరలక్ష్మీ శరత్ కుమార్
(3 / 9)
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌కు హాజరైన వరలక్ష్మీ శరత్ కుమార్
వీరసింహారెడ్డి బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ
(4 / 9)
వీరసింహారెడ్డి బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ
వేదికపై మాట్లాడుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని
(5 / 9)
వేదికపై మాట్లాడుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని
తమన్, గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ ముచ్చట్లు
(6 / 9)
తమన్, గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ ముచ్చట్లు
వీరసింహారెడ్డి సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేసిన నందమూరి బాీలకృష్ణ
(7 / 9)
వీరసింహారెడ్డి సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేసిన నందమూరి బాీలకృష్ణ
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య సహా చిత్రబృందం
(8 / 9)
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య సహా చిత్రబృందం
సినిమా సక్సెస్‌తో కేక్ కట్ చేసిన బాలయ్య.. గోపీచంద్ మలినేనికి తినిపించారు. 
(9 / 9)
సినిమా సక్సెస్‌తో కేక్ కట్ చేసిన బాలయ్య.. గోపీచంద్ మలినేనికి తినిపించారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి