Kavya Kalyanram: గ్లామర్ డోస్ పెంచిన బలగం హీరోయిన్
07 October 2024, 13:22 IST
బలగం సినిమాతో కెరీర్‌లో మరచిపోలేని విజయాన్ని అందుకున్నది కావ్య కళ్యాణ్‌రామ్. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచింది.