Vaishnavi Chaitanya: తెలుగులో మరో లవ్‌స్టోరీకి బేబీ హీరోయిన్ గ్రీన్‌సిగ్నల్ - టైటిల్ ఇదే!
13 September 2024, 10:49 IST
Vaishnavi Chaitanya: బేబీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అచ్చ తెలుగు అందం వైష్ణవి చైతన్య. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకొని లక్కీస్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది వైష్ణవి చైతన్య.