ICC Rankings: ఏకంగా ఆరు స్థానాలు పడిపోయిన బాబర్ ఆజమ్.. కోహ్లీ రెండో ర్యాంకులు పైకి..
28 August 2024, 20:01 IST
ICC Test Rankings: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో ఒకేసారి ఆరు స్థానాలు దిగజారాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండు ర్యాంకులు మెరుగుపరుచుకున్నాడు.
- ICC Test Rankings: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో ఒకేసారి ఆరు స్థానాలు దిగజారాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండు ర్యాంకులు మెరుగుపరుచుకున్నాడు.