Ayushmann Khurrana: ట్రాన్స్‌జెండర్ల ఫుడ్ ట్రక్‍ను ప్రారంభించిన బాలీవుడ్ హీరో: వివరాలు
30 March 2024, 21:06 IST
Ayushmann Khurrana: ట్రాన్స్‌జెండర్ల కోసం ఓ ఫుడ్‍ట్రక్‍ను బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రారంభించారు. ఈ ఫుడ్ ట్రక్‍ను ఆరంభించి.. తాళాలను వారికి అందజేశారు. ఆ ఫొటోలు, వివరాలు ఇక్కడ చూడండి.
- Ayushmann Khurrana: ట్రాన్స్‌జెండర్ల కోసం ఓ ఫుడ్‍ట్రక్‍ను బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రారంభించారు. ఈ ఫుడ్ ట్రక్‍ను ఆరంభించి.. తాళాలను వారికి అందజేశారు. ఆ ఫొటోలు, వివరాలు ఇక్కడ చూడండి.