తెలుగు న్యూస్  /  ఫోటో  /  అందరికి అందుబాటు ధరలో బెస్ట్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- రేంజ్​ కూడా ఎక్కువే.!

అందరికి అందుబాటు ధరలో బెస్ట్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- రేంజ్​ కూడా ఎక్కువే.!

22 November 2024, 13:23 IST

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్​ వాహనాలవైపు షిఫ్ట్​ అవుతున్నారు. మరీ ముఖ్యం ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ కొనేందుకు ఆలోచిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఏథర్​ రిజ్టా గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

  • ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్​ వాహనాలవైపు షిఫ్ట్​ అవుతున్నారు. మరీ ముఖ్యం ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ కొనేందుకు ఆలోచిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఏథర్​ రిజ్టా గురించి మీరు తెలుసుకోవాల్సిందే..
ఏథర్ రిజ్టా ఈ-స్కూటర్​.. 450ఎక్స్​ని రూపొందించిన ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. మెయిన్ ఫ్రేమ్ ఒకేలా ఉన్నప్పటికీ, తక్కువ సీటు హైట్​తో మోడల్​ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి సబ్ ఫ్రేమ్ కొత్తగా వచ్చింది. ఈ స్కూటర్​ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్​ స్పీడ్​ 80కేఎంపీహెచ్​.
(1 / 5)
ఏథర్ రిజ్టా ఈ-స్కూటర్​.. 450ఎక్స్​ని రూపొందించిన ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. మెయిన్ ఫ్రేమ్ ఒకేలా ఉన్నప్పటికీ, తక్కువ సీటు హైట్​తో మోడల్​ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి సబ్ ఫ్రేమ్ కొత్తగా వచ్చింది. ఈ స్కూటర్​ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్​ స్పీడ్​ 80కేఎంపీహెచ్​.(Ather Rizta)
ఏథర్​ రిజ్టా 2.9 కిలోవాట్ల యూనిట్​తో వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​ని పొందుతుంది. అయితే 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది!
(2 / 5)
ఏథర్​ రిజ్టా 2.9 కిలోవాట్ల యూనిట్​తో వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​ని పొందుతుంది. అయితే 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది!(Ather Rizta)
ఈ ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. ఎస్ (2.9 కిలోవాట్), జెడ్ (2.9 కిలోవాట్), జెడ్ (3.7 కిలోవాట్). 
(3 / 5)
ఈ ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. ఎస్ (2.9 కిలోవాట్), జెడ్ (2.9 కిలోవాట్), జెడ్ (3.7 కిలోవాట్). (Ather Rizta)
2.9 కిలోవాట్ వెర్షన్లలో 0-80శాతం ఛార్జింగ్​కి 5 గంటల 45 నిమిషాలు పడుతుంది. 3.7 కిలోవాట్ల వెర్షన్ ఫాస్ట్ ఛార్జింగ్ పొందుతుంది. 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు
(4 / 5)
2.9 కిలోవాట్ వెర్షన్లలో 0-80శాతం ఛార్జింగ్​కి 5 గంటల 45 నిమిషాలు పడుతుంది. 3.7 కిలోవాట్ల వెర్షన్ ఫాస్ట్ ఛార్జింగ్ పొందుతుంది. 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు(Ather Rizta)
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎస్ ధర రూ .1.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
(5 / 5)
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎస్ ధర రూ .1.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.(Ather Rizta)

    ఆర్టికల్ షేర్ చేయండి