తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ashwin Record: అశ్విన్ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ అతడే

Ashwin Record: అశ్విన్ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ అతడే

23 February 2024, 14:08 IST

Ashwin Record: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. ఈ మధ్యే టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న అశ్విన్.. తాజాగా ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ ఘనత దక్కించుకున్నాడు.

  • Ashwin Record: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. ఈ మధ్యే టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న అశ్విన్.. తాజాగా ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ ఘనత దక్కించుకున్నాడు.
Ashwin Record: టెస్టుల్లో 500 వికెట్లు తీసుకున్న రెండో ఇండియన్ బౌలర్ గా నిలిచిన అశ్విన్.. తాజాగా ఇంగ్లండ్ తో రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈసారి ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.
(1 / 6)
Ashwin Record: టెస్టుల్లో 500 వికెట్లు తీసుకున్న రెండో ఇండియన్ బౌలర్ గా నిలిచిన అశ్విన్.. తాజాగా ఇంగ్లండ్ తో రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈసారి ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.(AFP)
Ashwin Record: ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వాళ్లలో అశ్విన్ కాకుండా నేథన్ లయన్ మాత్రమే 100 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లండ్ పై అత్యధికంగా దివంగత షేన్ వార్న్ 195 వికెట్లు తీశాడు.
(2 / 6)
Ashwin Record: ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వాళ్లలో అశ్విన్ కాకుండా నేథన్ లయన్ మాత్రమే 100 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లండ్ పై అత్యధికంగా దివంగత షేన్ వార్న్ 195 వికెట్లు తీశాడు.(AFP)
Ashwin Record: ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు తొలి రోజు తొలి సెషన్ లో తన రెండో ఓవర్ రెండో బంతికి జానీ బెయిర్ స్టోని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఆ టీమ్ పై 100వ వికెట్ తీశాడు.
(3 / 6)
Ashwin Record: ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు తొలి రోజు తొలి సెషన్ లో తన రెండో ఓవర్ రెండో బంతికి జానీ బెయిర్ స్టోని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఆ టీమ్ పై 100వ వికెట్ తీశాడు.(PTI)
Ashwin Record: ఇండియా, ఇంగ్లండ్ టెస్టులలో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇండియాపై 145 వికెట్లు తీశాడు.
(4 / 6)
Ashwin Record: ఇండియా, ఇంగ్లండ్ టెస్టులలో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇండియాపై 145 వికెట్లు తీశాడు.(AFP)
Ashwin Record: ఈ సిరీస్ లోనే ఇంగ్లండ్ పై ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా అశ్విన్ నిలిచిన విషయం తెలిసిందే. బీఎస్ చంద్రశేఖర్ 95 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
(5 / 6)
Ashwin Record: ఈ సిరీస్ లోనే ఇంగ్లండ్ పై ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా అశ్విన్ నిలిచిన విషయం తెలిసిందే. బీఎస్ చంద్రశేఖర్ 95 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.(AP)
Ashwin Record: ఈ లిస్టులో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో మూడోస్థానంలో ఉండగా.. బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్ 85 వికెట్లు తీశారు.
(6 / 6)
Ashwin Record: ఈ లిస్టులో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో మూడోస్థానంలో ఉండగా.. బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్ 85 వికెట్లు తీశారు.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి