తెలుగు న్యూస్  /  ఫోటో  /  చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గించుకోవడం ఎలా?

చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గించుకోవడం ఎలా?

27 January 2024, 8:17 IST

చలికాలంలో కీళ్లనొప్పులు పెరుగుతాయి. అందుకే వాతావరణం చల్లబడినప్పుడు ఆర్ధరైటిస్ తో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కీళ్లనొప్పులు తగ్గించుకోవచ్చు.

  • చలికాలంలో కీళ్లనొప్పులు పెరుగుతాయి. అందుకే వాతావరణం చల్లబడినప్పుడు ఆర్ధరైటిస్ తో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కీళ్లనొప్పులు తగ్గించుకోవచ్చు.
చలికాలంలో కీళ్ల మధ్య ఉండే  మృదు కణజాలాలు ఉబ్బుతాయి. అవి కీళ్లపై ఒత్తిడి తెచ్చి కండరాలు నొప్పి పుట్టేలా చేస్తాయి. 
(1 / 6)
చలికాలంలో కీళ్ల మధ్య ఉండే  మృదు కణజాలాలు ఉబ్బుతాయి. అవి కీళ్లపై ఒత్తిడి తెచ్చి కండరాలు నొప్పి పుట్టేలా చేస్తాయి. (Freepik)
చల్లని వాతావరణానికి, కీళ్ల నొప్పులకు మధ్య సంబంధం తేల్చేందుకు  అనేక పరిశోధనలు జరిగాయి. ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులకు చల్లని వాతావరణంలో నొప్పి అధికమవుతుందని ఈ అధ్యయనాలు చెప్పాయి. 
(2 / 6)
చల్లని వాతావరణానికి, కీళ్ల నొప్పులకు మధ్య సంబంధం తేల్చేందుకు  అనేక పరిశోధనలు జరిగాయి. ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులకు చల్లని వాతావరణంలో నొప్పి అధికమవుతుందని ఈ అధ్యయనాలు చెప్పాయి. (Twitter/HeartFlow)
శరీరంలోని కీళ్లు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కీళ్ల నొప్పులకు స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చాలా మేలు చేస్తాయి. వీలైనంత ఎక్కువ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం జరుగుతుంది.
(3 / 6)
శరీరంలోని కీళ్లు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కీళ్ల నొప్పులకు స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చాలా మేలు చేస్తాయి. వీలైనంత ఎక్కువ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం జరుగుతుంది.((গুরপ্রীত সিং/এইচটি))
అధిక బరువు కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల నొప్పి కలుగుతుంది. బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి.  ఆరోగ్యకరమైన ఆహారం తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
(4 / 6)
అధిక బరువు కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల నొప్పి కలుగుతుంది. బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి.  ఆరోగ్యకరమైన ఆహారం తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.(Pixabay)
శరీరంలో నీటి శాతం తగ్గినా కీళ్ల నొప్పులు వస్తాయి. కాబట్టి రోజంతా నీళ్లు తాగుతూనే ఉండాలి. 
(5 / 6)
శరీరంలో నీటి శాతం తగ్గినా కీళ్ల నొప్పులు వస్తాయి. కాబట్టి రోజంతా నీళ్లు తాగుతూనే ఉండాలి. (Unsplash)
కీళ్లు గట్టిపడడం వల్లే నొప్పులు వస్తాయి. వాటిని సున్నితంగా మార్చేందుకు హీట్ ప్యాక్‌లు లేదా వెచ్చని టవల్స్‌ను జాయింట్‌లకు అప్లై చేయవచ్చు. 
(6 / 6)
కీళ్లు గట్టిపడడం వల్లే నొప్పులు వస్తాయి. వాటిని సున్నితంగా మార్చేందుకు హీట్ ప్యాక్‌లు లేదా వెచ్చని టవల్స్‌ను జాయింట్‌లకు అప్లై చేయవచ్చు. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి