తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Arshdeep Singh Record: అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత.. సౌతాఫ్రికాపై ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ పేసర్

Arshdeep Singh Record: అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత.. సౌతాఫ్రికాపై ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ పేసర్

18 December 2023, 7:06 IST

Arshdeep Singh Record: సౌతాఫ్రికాతో ఆదివారం (డిసెంబర్ 17) జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సఫారీలపై వన్డేల్లో 5 వికెట్లు తీసిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ గా నిలిచాడు.

  • Arshdeep Singh Record: సౌతాఫ్రికాతో ఆదివారం (డిసెంబర్ 17) జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సఫారీలపై వన్డేల్లో 5 వికెట్లు తీసిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ గా నిలిచాడు.
Arshdeep Singh Record: టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసిన ఇండియన్ టీమ్.. వన్డే సిరీస్ ను ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో 8 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.
(1 / 5)

Arshdeep Singh Record: ఈ విజయంలో పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రికార్డు క్రియేట్ చేశాడు. అతడు 10 ఓవర్లలో కేవలం 37 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
(2 / 5)

Arshdeep Singh Record: అర్ష్‌దీప్ సింగ్ కు వన్డే కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. అంతేకాదు సౌతాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్ పేస్ బౌలర్ కూడా అతడే కావడం విశేషం.
(3 / 5)

Arshdeep Singh Record: ఇంతకుముందు సౌతాఫ్రికాపై వన్డేల్లో ముగ్గురు ఇండియన్ స్పిన్నర్లు మాత్రమే వన్డేల్లో 5 వికెట్లు తీసుకున్నారు. సునీల్ జోషి, యుజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా గతంలో ఒక వన్డేలో సౌతాఫ్రికాపై ఐదేసి వికెట్లు తీశారు.
(4 / 5)

Arshdeep Singh Record: అర్ష్‌దీప్ 5 వికెట్లకు అవేష్ ఖాన్ 4 వికెట్లు తోడవడంతో సౌతాఫ్రికా కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. 117 రన్స్ టార్గెట్ ను ఇండియా కేవలం 16.1 ఓవర్లలోనే చేజ్ చేసింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి