తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bajaj Bikes:పల్సర్‌ బైక్‌‌ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్..పెరిగిన ధరలు..ఎంతంటే

Bajaj Bikes:పల్సర్‌ బైక్‌‌ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్..పెరిగిన ధరలు..ఎంతంటే

14 July 2022, 20:31 IST

Bajaj Bikes Price: బజాజ్ బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ లక్ అని చెప్పాలి. తాజాగా వినియోగదారులకు బజాజ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్‌ కొన్ని బైక్‌ మోడళ్ల ధరల్ని పెంచింది. దీంతో బైక్ కొనాలనుకునే వారు ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

  • Bajaj Bikes Price: బజాజ్ బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ లక్ అని చెప్పాలి. తాజాగా వినియోగదారులకు బజాజ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్‌ కొన్ని బైక్‌ మోడళ్ల ధరల్ని పెంచింది. దీంతో బైక్ కొనాలనుకునే వారు ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
బజాజ్‌ కొన్ని మోడళ్ల ధరల్ని తాజాగా పెంచింది. డోమినార్‌250 ధర రూ.6,400 పెంచగా.. వాటి ధర రూ.1.75 లక్షలకు (ఎక్స్‌షోరూం) చేరింది. డోమినార్‌ 400 ధర రూ.1,152 పెరగడంతో రూ.2.23 లక్షలకు చేరింది.
(1 / 5)

సామన్యుడు టూ వీలర్ ప్లాటినా మోడల్‌లోని వివిధ వేరియంట్ల ధరలు కూడా పెరిగాయి. Bajaj Platina 100 ES Drum కమ్యూటర్‌ ధర రూ.1,978 పెరిగింది. ఇక Platina 100 Drum ధర రూ.826 పెరిగింది, CT100 ఎక్స్‌ రూ.845 పెరిగింది
(2 / 5)

స్టైలిష్ బైక్ అవెంజర్‌ మోడల్‌ ధరలు కూడా పెరిగాయి. Bajaj Avenger 220 ధర రూ.563, Avenger 160 రూ.365 పెరిగింది.
(3 / 5)

ఇక యవత ఎక్కువగా ఇష్టపడే పల్సర్‌ మోడళ్ల బైక్‌ ధరలు కూడా పెరిగాయి. Bajaj Pulsar 125 Disc ధర రూ.1,101, Bajaj Pulsar 150 ధర రూ.717, Bajaj Pulsar NS 125 ధర రూ.1,165; NS 160 రూ.896, NS 200 రూ.999 పెరిగాయి. 
(4 / 5)

RS 200 రూ.1,088; N250 రూ.1,299 పెరిగాయి. పల్సర్‌250 బ్లాక్‌, పల్సర్‌ ఎన్‌160 ధరలు మాత్రం పెరగలేదు
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి