తెలుగు న్యూస్  /  ఫోటో  /  Apple Iphone 14 Launch Date: నాలుగు మోడళ్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 14..

Apple iPhone 14 launch date: నాలుగు మోడళ్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 14..

22 August 2022, 12:23 IST

Apple iPhone 14 launch: ఆపిల్ సెప్టెంబర్ ఈవెంట్‌లో ఆపిల్ 4 వేర్వేరు ఐఫోన్ 14 మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7న Apple iPhone 14 లాంచ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max తదితర 4 మోడళ్లు రానున్నట్టు సమాచారం.

Apple iPhone 14 launch: ఆపిల్ సెప్టెంబర్ ఈవెంట్‌లో ఆపిల్ 4 వేర్వేరు ఐఫోన్ 14 మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7న Apple iPhone 14 లాంచ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max తదితర 4 మోడళ్లు రానున్నట్టు సమాచారం.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ మోడళ్లు రానున్నట్టు లీక్స్ వెలువడ్డాయి.
(1 / 5)
ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ మోడళ్లు రానున్నట్టు లీక్స్ వెలువడ్డాయి.(Front Page Tech)
యాపిల్ గతేడాది ఐఫోన్ 13 మినీని విడుదల చేసింది. అయితే, దీనిని కొత్త ఐఫోన్ 14 మాక్స్ మోడల్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 14 మ్యాక్స్ “ప్రో” ఫీచర్లు లేకపోయినా, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మాదిరిగానే స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
(2 / 5)
యాపిల్ గతేడాది ఐఫోన్ 13 మినీని విడుదల చేసింది. అయితే, దీనిని కొత్త ఐఫోన్ 14 మాక్స్ మోడల్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 14 మ్యాక్స్ “ప్రో” ఫీచర్లు లేకపోయినా, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మాదిరిగానే స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.(Reuters)
ఆపిల్ నిపుణుడు, అగ్ర విశ్లేషకుడు జెఫ్ పు తన అంచనాలను వివరించాడు. నాలుగు కొత్త ఐఫోన్ 14 మోడల్‌లు 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో ఆపిల్ ప్రో మోషన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. iPhone 13 Pro, iPhone 13 Pro Max మాత్రమే ప్రో మోషన్ డిస్‌ప్లేలను అందిస్తున్నాయి.
(3 / 5)
ఆపిల్ నిపుణుడు, అగ్ర విశ్లేషకుడు జెఫ్ పు తన అంచనాలను వివరించాడు. నాలుగు కొత్త ఐఫోన్ 14 మోడల్‌లు 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో ఆపిల్ ప్రో మోషన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. iPhone 13 Pro, iPhone 13 Pro Max మాత్రమే ప్రో మోషన్ డిస్‌ప్లేలను అందిస్తున్నాయి.(FrontPageTech)
మొత్తం నాలుగు మోడల్‌లు కూడా 6GB RAM కలిగి ఉంటాయి. ప్రో మోడల్‌లు అప్‌గ్రేడ్ చేసిన 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. బేస్ 256GB స్టోరేజ్, 5G నెట్‌వర్క్, బెస్ట్-ఇన్-క్లాస్ ప్రాసెసర్‌లు ఉన్నట్టు సమాచారం.
(4 / 5)
మొత్తం నాలుగు మోడల్‌లు కూడా 6GB RAM కలిగి ఉంటాయి. ప్రో మోడల్‌లు అప్‌గ్రేడ్ చేసిన 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. బేస్ 256GB స్టోరేజ్, 5G నెట్‌వర్క్, బెస్ట్-ఇన్-క్లాస్ ప్రాసెసర్‌లు ఉన్నట్టు సమాచారం.(Graphic Designer AR7)
ఐఫోన్ 14 ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఆపిల్ ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆపిల్ ఇంకా ధ్రువీకరించలేదు. ఖచ్చితమైన ఫీచర్లు, వివరాలను తెలుసుకోవడానికి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండక తప్పదు
(5 / 5)
ఐఫోన్ 14 ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఆపిల్ ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆపిల్ ఇంకా ధ్రువీకరించలేదు. ఖచ్చితమైన ఫీచర్లు, వివరాలను తెలుసుకోవడానికి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండక తప్పదు(FrontPageTech)

    ఆర్టికల్ షేర్ చేయండి