Apple Cider Vinegar : వర్షాకాలంలో అజీర్ణ సమస్యలా? అయితే ఇవి ట్రై చేయండి..
16 July 2022, 15:34 IST
వర్షాకాలంలో అజీర్ణం అనేది ఒక సాధారణ సమస్య. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా.. ఇంటి నివారణలతో చికిత్స చేసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించి.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.
- వర్షాకాలంలో అజీర్ణం అనేది ఒక సాధారణ సమస్య. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా.. ఇంటి నివారణలతో చికిత్స చేసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించి.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.