AP Rains Update : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రేపటి నుంచి ఏపీలో వర్షాలు
10 December 2024, 17:01 IST
AP Rains Update : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.