తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన 'రుతుపవనాలు' - మరో 3 రోజులు భారీ వర్షాలు..!

AP TG Weather Updates : తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన 'రుతుపవనాలు' - మరో 3 రోజులు భారీ వర్షాలు..!

12 June 2024, 7:01 IST

AP Telangana Weather Updates : రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..

  • AP Telangana Weather Updates : రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
నైరుతి రుతుపవనాలు తెలంగావ్యాప్తంగా విస్తరించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మరో మూడు నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(1 / 6)
నైరుతి రుతుపవనాలు తెలంగావ్యాప్తంగా విస్తరించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మరో మూడు నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. (image source unshplash.com)
ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(2 / 6)
ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. (@APSDMA Twitter)
జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని వాతావరశాఖ అంచనా వేసింది. జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
(3 / 6)
జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని వాతావరశాఖ అంచనా వేసింది. జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.(@APSDMA Twitter)
ఇవాళ(జూన్ 12) అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 
(4 / 6)
ఇవాళ(జూన్ 12) అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. (@APSDMA Twitter)
అలాగే మన్యం, కోనసీమ, ఉభయగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
(5 / 6)
అలాగే మన్యం, కోనసీమ, ఉభయగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.(image source unshplash.com)
జూన్ 15వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాాతావరణ కేంద్రం వెల్లడించింది.
(6 / 6)
జూన్ 15వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాాతావరణ కేంద్రం వెల్లడించింది.(@APSDMA Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి