TG AP Weather Updates : ఉపరితల ఆవర్తనం... ఆపై అల్పపీడనం..! ఏపీకి భారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరికలు
18 October 2024, 15:10 IST
AP Telangana Rains : ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అక్టోబర్ 20వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, రాయలసీమ మీదుగా ద్రోణి కూడా కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
- AP Telangana Rains : ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అక్టోబర్ 20వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, రాయలసీమ మీదుగా ద్రోణి కూడా కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.