CMRF Donations : సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.3 వేలు అందించిన పదో తరగతి విద్యార్థిని, విరాళాలు ప్రకటించిన హీరోలు
03 September 2024, 18:26 IST
CMRF Donations : తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది సర్వస్వం కోల్పోయారు. ఆపదసమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితుల కోసం సామాన్యుడి నుంచి సినీ హీరోల వరకూ కదిలారు. సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
- CMRF Donations : తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది సర్వస్వం కోల్పోయారు. ఆపదసమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితుల కోసం సామాన్యుడి నుంచి సినీ హీరోల వరకూ కదిలారు. సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.