AP Schools Holiday : ఏపీ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్, స్కూళ్లకు వరుసగా రెండ్రోజులు సెలవులు
14 September 2024, 18:23 IST
AP Schools Holiday : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 15 ఆదివారం సాధారణ సెలవు, 16వ తేదీ సోమవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
- AP Schools Holiday : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 15 ఆదివారం సాధారణ సెలవు, 16వ తేదీ సోమవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.