AP Liquor Shops : మందుబాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్-వైన్ షాపుల టైమింగ్స్ పొడిగింపు, ఎప్పటి నుంచంటే?
18 September 2024, 19:17 IST
AP Liquor Shops : ఏపీ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తున్నట్లు తెలిపింది. వైన్ షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్ణయించారు. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయించనున్నారు.
- AP Liquor Shops : ఏపీ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తున్నట్లు తెలిపింది. వైన్ షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్ణయించారు. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయించనున్నారు.