తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Dsc 2024 Updates : ఏపీ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా...? మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా...? మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

10 February 2024, 11:04 IST

AP DSC 2024 Syllabus Updates : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. అయితే ఈసారి నిర్వహించబోయే పరీక్షకు సంబంధించిన సిలబస్ కాపీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ విద్యాశాఖ. ఆ వివరాలను ఇక్కడ చూడండి………

  • AP DSC 2024 Syllabus Updates : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. అయితే ఈసారి నిర్వహించబోయే పరీక్షకు సంబంధించిన సిలబస్ కాపీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ విద్యాశాఖ. ఆ వివరాలను ఇక్కడ చూడండి………
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు. 
(1 / 5)
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు. (https://apdsc.apcfss.in/)
మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ(SGT) , 1264 టీజీటీ(TGT), 215 పీజీటీ(PGT), 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి.
(2 / 5)
మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ(SGT) , 1264 టీజీటీ(TGT), 215 పీజీటీ(PGT), 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి.(https://schooledu.ap.gov.in/)
ఈసారి నిర్వహించే డీఎస్సీ పరీక్షక కోసం అన్ని సబ్జెక్టుల సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ విద్యాశాఖ.
(3 / 5)
ఈసారి నిర్వహించే డీఎస్సీ పరీక్షక కోసం అన్ని సబ్జెక్టుల సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ విద్యాశాఖ.(https://schooledu.ap.gov.in/)
అభ్యర్థులు మొదటగా  https://apdsc.apcfss.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.  ఇక్కడ Subjects & Syllabus అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
(4 / 5)
అభ్యర్థులు మొదటగా  https://apdsc.apcfss.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.  ఇక్కడ Subjects & Syllabus అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.(https://apdsc.apcfss.in/)
మీరు ఆలా క్లిక్ చేయగానే పీడీఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో రెండు ఫైల్స్ ఉన్నాయి. SPECIAL DSC 2022 ALL SUBJECTS SYLLABUS అని ఒక ఫైల్ ఉండటంతో పాటు మరో ఫైల్ ఉంటుంది. ఇందులో రాత పరీక్ష విధానంతో పాటు అన్ని సబ్జెక్టుల సిలబస్ కూడా ఉంటుంది. వీటిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(5 / 5)
మీరు ఆలా క్లిక్ చేయగానే పీడీఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో రెండు ఫైల్స్ ఉన్నాయి. SPECIAL DSC 2022 ALL SUBJECTS SYLLABUS అని ఒక ఫైల్ ఉండటంతో పాటు మరో ఫైల్ ఉంటుంది. ఇందులో రాత పరీక్ష విధానంతో పాటు అన్ని సబ్జెక్టుల సిలబస్ కూడా ఉంటుంది. వీటిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.(https://apdsc.apcfss.in/)

    ఆర్టికల్ షేర్ చేయండి