Ganesh Statues : 20 టన్నుల బొల్లంతో బొజ్జ గణపయ్య, వేరువేరు ఐటమ్స్ తో విగ్రహాలు ఏర్పాటు
07 September 2024, 22:40 IST
Ganesh Statues : రాష్ట్రంలో వినాయక చవితి ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వివిధ ఐటమ్స్ తో చేసి ప్రతిష్ఠించారు. బెల్లం, రుద్రాక్షలు, మట్టి గణపయ్యలు ప్రతిష్టించారు. ఎకో ఫ్రెండీ గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.
- Ganesh Statues : రాష్ట్రంలో వినాయక చవితి ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వివిధ ఐటమ్స్ తో చేసి ప్రతిష్ఠించారు. బెల్లం, రుద్రాక్షలు, మట్టి గణపయ్యలు ప్రతిష్టించారు. ఎకో ఫ్రెండీ గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.