Counting Process : కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఏజెంట్లు ఏం చేయాలి?
03 June 2024, 16:41 IST
Counting Process : ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అసలు కౌంటింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.
- Counting Process : ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అసలు కౌంటింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.