తెలుగు న్యూస్  /  ఫోటో  /  Heroines Baby Bump Pics: బేబి బంప్‌తో స్టార్ హీరోయిన్స్.. స్టైలిష్ లుక్ మాత్రం తగ్గేదేలే..!

Heroines Baby Bump Pics: బేబి బంప్‌తో స్టార్ హీరోయిన్స్.. స్టైలిష్ లుక్ మాత్రం తగ్గేదేలే..!

06 June 2024, 16:43 IST

Heroines With Baby Bump Photos As Mother: సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలతో మెప్పించే హీరోయిన్స్ నిజ జీవితంలో తల్లిగా ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అలాగే గర్భవతిగా ఉన్న సమయంలో బేబి బంప్‌తో తమ ఫ్యాషన్ ఏంటో చూపిస్తారు. అలా బేబి బంప్‌తో హీరోయిన్స్ ఫొటోలపై లుక్కేస్తే..

2020లో అనుష్క శర్మ తన మెటర్నిటీ లుక్ తో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. తన ప్రయాణంలోని చిరస్మరణీయ క్షణాలను పంచుకున్నారు. హెడ్ స్టాండ్స్ చేయడం నుంచి బేబీ బంప్‌తో కనిపించడం వరకు హైలెట్ అయింది. బేబి బంప్ ఫొటోతో వోగ్ ఇండియా కవర్ పేజీపై కనిపించి ఆశ్చర్యపరిచింది అనుష్క శర్మ. 
(1 / 7)

సోనమ్ కపూర్ 2022 మార్చిలో గర్భం దాల్చినట్లు ప్రకటించింది. అది చూసిన అభిమానులు తెగ సంబరపడిపోయారు. వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న సోనమ్ ధైర్యంగా తన బేబీ బంప్ ను చూపించి ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఆమె బేబి బంప్ ఫ్యాషన్ చాలా ఆకర్షణీయంగా చేసింది.
(2 / 7)

2024 మేలో గర్భం దాల్చిన యామీ గౌతమ్ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఆర్టికల్ 370 మూవీ ప్రమోషన్స్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అని చెప్పి ఆశ్చర్యపరిచింది. యామీ చిత్రనిర్మాత ఆదిత్య ధార్ ను  వివాహం చేసుకుంది. ప్రెగ్నెన్సీ సమయంలో సంప్రదాయం, ఆధునికత మేళవింపుతో అందమైన ఫ్యాషన్ తో కనిపించింది. 
(3 / 7)

దీపికా పదుకొణె తన స్కిన్ కేర్ బ్రాండ్ 82 డిగ్రీల ఇ ప్రమోషన్‌లో పాల్గొంది . ప్రకాశవంతమైన పసుపు రంగు మ్యాక్సీ డ్రెస్ ధరించిన ఆమె దానికి సంబంధించిన పలు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ అందమైన  ఫోటోలను బట్టి ఆమె ఎంత మెరిసిపోతుందో చూడొచ్చు. ఇటీవలే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించారు. ప్రస్తుతం యెల్లో డ్రెస్సులో దీపికా తన బేబి బంప్ కనిపించకుండా జాగ్రత్తపడింది. 
(4 / 7)

కరీనా కపూర్ 2016 లో సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుంది.  ఆమె ఫ్యాషన్ ఎంపికలు మాతృత్వం సొగసుతో మిళితమై ఉంటాయి. మ్యాక్సీ డ్రెస్సులు, టైలరింగ్ బ్లేజర్లు, టునిక్స్ వంటి స్టేట్మెంట్ ఫ్యాషన్ అంటే ఆమెకు ఇష్టమని రుజువు చేస్తున్నాయి. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి ఈవెంట్లలో ఆమె డిజైనర్ కౌచర్ ను ధరించి తన బేబీ బంప్ ను ప్రదర్శించింది .
(5 / 7)

సాహో బ్యూటి దియా మీర్జా మాతృత్వ శైలి తనలాగే ఎంతో అందంగా ఉంది. ఫ్లోయింగ్ గౌన్, కలర్ ఫుల్ కఫ్తాన్, సౌకర్యవంతమైన, స్టైలిష్ దుస్తుల్లో తన బేబి బంప్ ఫొటోలను ఆవిష్కరించింది. 
(6 / 7)

అలియా రాహాకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, 2022లో తన అల్ట్రా సౌండ్ ఫొటోను షేర్ చేసి ప్రపంచానికి కొత్త జీవితాన్ని తీసుకొస్తున్నట్లు  ప్రకటించారు. అయితే, ప్రెగ్నెన్సీ ఆమె ఫ్యాషన్ యాటిట్యూడ్ ను అస్సలు మార్చలేకపోయింది. ఆమె తరచుగా బెల్-స్లీవ్ దుస్తులు, తక్కువ మేకప్‌ వేసుకుని బేబి బంప్ ఫొటోలను పంచుకుంది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి