తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anupama Parameswaran: ట్రెండీ డ్రెస్‍లో అనుపమ స్టన్నింగ్ లుక్: ఆకట్టుకుంటున్న ఫొటోలు

Anupama Parameswaran: ట్రెండీ డ్రెస్‍లో అనుపమ స్టన్నింగ్ లుక్: ఆకట్టుకుంటున్న ఫొటోలు

21 January 2024, 17:33 IST

Anupama Parameswaran: టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ట్రెండీ డ్రెస్‍లో స్టన్నింగ్ లుక్‍‍తో అదగొట్టారు. డిఫరెంట్ స్టైల్‍తో మెప్పించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

  • Anupama Parameswaran: టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ట్రెండీ డ్రెస్‍లో స్టన్నింగ్ లుక్‍‍తో అదగొట్టారు. డిఫరెంట్ స్టైల్‍తో మెప్పించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‍కు ఫ్యాన్ బేస్ చాలా ఉంది. ఆమె గ్లామర్, యాక్టింగ్‍తో పాటు క్యూట్ స్మైల్‍కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు షేర్ చేస్తూ టచ్‍లో ఉంటారు అనుపమ. తాజా.. డిఫరెంట్ డ్రెస్‍లో ట్రెండీ లుక్‍తో అదరగొట్టారు.
(1 / 5)
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‍కు ఫ్యాన్ బేస్ చాలా ఉంది. ఆమె గ్లామర్, యాక్టింగ్‍తో పాటు క్యూట్ స్మైల్‍కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు షేర్ చేస్తూ టచ్‍లో ఉంటారు అనుపమ. తాజా.. డిఫరెంట్ డ్రెస్‍లో ట్రెండీ లుక్‍తో అదరగొట్టారు.(Instagram)
బ్రౌన్, బ్లాక్ కాంబినేషన్‍లో ఆకర్షణీయంగా ఉన్న లెహెంగా ధరించి అనుపమ మరింత గ్లామరస్‍గా మైమరిపించారు. కర్లీ హైయిర్, స్టన్నింగ్‍ లుక్‍తో ఆకట్టుకున్నారు. 
(2 / 5)
బ్రౌన్, బ్లాక్ కాంబినేషన్‍లో ఆకర్షణీయంగా ఉన్న లెహెంగా ధరించి అనుపమ మరింత గ్లామరస్‍గా మైమరిపించారు. కర్లీ హైయిర్, స్టన్నింగ్‍ లుక్‍తో ఆకట్టుకున్నారు. 
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అనుపమ పరమేశ్వన్. నాపై నాకు ప్రేమ పెరుగుతోంది అంటూ ఈ బ్యూటీ క్యాప్షన్ రాసుకొచ్చారు. 
(3 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అనుపమ పరమేశ్వన్. నాపై నాకు ప్రేమ పెరుగుతోంది అంటూ ఈ బ్యూటీ క్యాప్షన్ రాసుకొచ్చారు. 
ఈ లెహెంగా ధరించి ఫొటోలకు రకరకాల పోజులు ఇచ్చారు అనుపమ. కొత్త లుక్ అదిరిందని, బ్యూటీఫుల్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(4 / 5)
ఈ లెహెంగా ధరించి ఫొటోలకు రకరకాల పోజులు ఇచ్చారు అనుపమ. కొత్త లుక్ అదిరిందని, బ్యూటీఫుల్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అనుపమ పరమేశ్వన్ ప్రస్తుతం టిల్లు స్కేర్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. కాగా, రవితేజ హీరోగా ఉన్న ఈగల్ మూవీలోనూ అనుపమ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9నే విడుదల కానుంది.  
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి