తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

21 December 2024, 13:37 IST

Anupama Parameswaran Janaki Vs State Of Kerala: అనుపమ పరమేశ్వరన్ బాధితురాలిగా నటిస్తున్న సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలపై లుక్కేస్తే..!

  • Anupama Parameswaran Janaki Vs State Of Kerala: అనుపమ పరమేశ్వరన్ బాధితురాలిగా నటిస్తున్న సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలపై లుక్కేస్తే..!
టాలీవుడ్ పాపులర్ హీరోయిన్స్‌లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
(1 / 6)

జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జె.ఎస్.కె) మూవీలో అనుపమ పరమేశ్వరన్ బాధితురాలిగా కనిపించనుందను తెలుస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక కోరణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ.
(2 / 6)

కోర్ట్ రూమ్ డ్రామాగా వస్తున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి నటిస్తున్నారు. బాదితురాలు జానకి తరఫున వాదించే లాయర్ పాత్రలో సురేష్ గోపి యాక్ట్ చేస్తున్నారు.  
(3 / 6)

ఇదివరకే మలయాళంలో విడుదలై మంచి హిట్ కొట్టిన ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు.
(4 / 6)

జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. 
(5 / 6)

సూపర్ స్టార్ సురేష్ గోపితో అనుపమ పరమేశ్వరన్ నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీని తెలుగులో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామని సినిమా మేకర్స్ వెల్లడించారు.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి