తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anu Emmanuel: చీరలో క్యూట్ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ అందాల ధగధగలు

Anu Emmanuel: చీరలో క్యూట్ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ అందాల ధగధగలు

30 October 2023, 20:08 IST

Anu Emmanuel: హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తన క్యూట్ గ్లామర్‌తో తళుక్కుమంది. ఎరుపు రంగు చీరలో మరింత అందంగా ధగధగమంది. జపాన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు ఈ చీర ధరించి హాజరైంది అనూ. 

  • Anu Emmanuel: హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తన క్యూట్ గ్లామర్‌తో తళుక్కుమంది. ఎరుపు రంగు చీరలో మరింత అందంగా ధగధగమంది. జపాన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు ఈ చీర ధరించి హాజరైంది అనూ. 
టాలీవుడ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ మరోసారి తన క్యూట్ అందాలతో మైమరిపించింది. ఎరుపు రంగు చీరలో హొయలు ఒలికించింది. 
(1 / 5)
టాలీవుడ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ మరోసారి తన క్యూట్ అందాలతో మైమరిపించింది. ఎరుపు రంగు చీరలో హొయలు ఒలికించింది. (Instagram)
రెడ్ కలర్ శారీకి సూటయ్యేలా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది అనూ. క్లీవేజ్ కనిపించేలా హాట్‌గా స్టైల్ చేసుకుంది. 
(2 / 5)
రెడ్ కలర్ శారీకి సూటయ్యేలా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది అనూ. క్లీవేజ్ కనిపించేలా హాట్‌గా స్టైల్ చేసుకుంది. 
క్యూట్ లుక్‍తో చీరలోనూ గ్లామరస్‍గా మెరిపించింది అనూ ఇమ్మాన్యుయేల్. 
(3 / 5)
క్యూట్ లుక్‍తో చీరలోనూ గ్లామరస్‍గా మెరిపించింది అనూ ఇమ్మాన్యుయేల్. 
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది అనూ ఇమ్మాన్యుయేల్. ఈ బ్యూటిఫుల్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె ప్రశంసిస్తున్నారు. వెల్లువగా కామెంట్లు చేస్తున్నారు. 
(4 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది అనూ ఇమ్మాన్యుయేల్. ఈ బ్యూటిఫుల్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె ప్రశంసిస్తున్నారు. వెల్లువగా కామెంట్లు చేస్తున్నారు. (Instagram)
2016లో మజ్ను సినిమాతో టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చింది అనూ ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో మెప్పించింది. తాజాగా, కార్తీ హీరోగా నటించిన జపాన్ సినిమాలో అనూ హీరోయిన్‍గా చేసింది. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది. 
(5 / 5)
2016లో మజ్ను సినిమాతో టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చింది అనూ ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో మెప్పించింది. తాజాగా, కార్తీ హీరోగా నటించిన జపాన్ సినిమాలో అనూ హీరోయిన్‍గా చేసింది. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి