anasuya | చీరకట్టులో అనసూయ గ్లామర్ షో
12 March 2022, 10:57 IST
యాంకర్ గా బుల్లితెరపై సత్తా చాటుతోంది అనసూయ. చలాకీ మాటలతో , పదునైన పంచ్ లతో అదరగొడుతుంది. మరోవైపు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో వెండితెరపై తళుక్కున మెరుస్తోంది. తాజాగా కొత్త ఫొటోషూట్‌తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది అనసూయ.
- యాంకర్ గా బుల్లితెరపై సత్తా చాటుతోంది అనసూయ. చలాకీ మాటలతో , పదునైన పంచ్ లతో అదరగొడుతుంది. మరోవైపు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో వెండితెరపై తళుక్కున మెరుస్తోంది. తాజాగా కొత్త ఫొటోషూట్‌తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది అనసూయ.