తెలుగు న్యూస్  /  ఫోటో  /  Donkey Milk Farm : ఐటీ జాబ్​ వదిలేసి.. గాడిదలు పెంచుకుంటున్న ఇంజినీర్..

Donkey Milk Farm : ఐటీ జాబ్​ వదిలేసి.. గాడిదలు పెంచుకుంటున్న ఇంజినీర్..

16 June 2022, 14:04 IST

మంగళూరులో ఓ వ్యక్తి 42 లక్షల రూపాయల పెట్టుబడితో 20 గాడిదలతో ఫ్యాన్సీ వ్యాపారం ప్రారంభించాడు. అతను ఐటీ రంగంలో ఉద్యోగం మానేసి.. మంగళూరులో గాడిద డెయిరీ ఫామ్‌ను ప్రారంభించాడు. ఇంతకీ ఆయన ఈ వ్యాపారాన్ని ఎందుకు మొదలుపెట్టాడో తెలుసా?

  • మంగళూరులో ఓ వ్యక్తి 42 లక్షల రూపాయల పెట్టుబడితో 20 గాడిదలతో ఫ్యాన్సీ వ్యాపారం ప్రారంభించాడు. అతను ఐటీ రంగంలో ఉద్యోగం మానేసి.. మంగళూరులో గాడిద డెయిరీ ఫామ్‌ను ప్రారంభించాడు. ఇంతకీ ఆయన ఈ వ్యాపారాన్ని ఎందుకు మొదలుపెట్టాడో తెలుసా?
‘‘నేను గతంలో 2020 వరకు సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేశాను. మేము ఇప్పుడు భారతదేశం, కర్ణాటకలో మొదటి గాడిద పెంపకం, శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాము.‘‘ అని వెల్లడించారు శ్రీనివాస్ గౌడ్.
(1 / 4)

ప్రస్తుతం మా వద్ద 20 గాడిదలు ఉన్నాయి.. నేను ఈ వ్యాపారంలో సుమారు 42 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాను అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎన్నో ప్రయోజనాలున్న గాడిద పాలను విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందరికీ గాడిద పాలు అందించాలనేది తమ కల అని స్పష్టం చేశారు.
(2 / 4)

గాడిదలు అంతరించిపోతుండడంతో.. వ్యాపారం ప్రారంభించాలని భావించినట్లు శ్రీనివాస్ తెలిపారు. అయితే మొదట్లో చాలా మంది తన వ్యాపార ఆలోచనను పట్టించుకోలేదని వాపోయాడు. కానీ ఇప్పుడు మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. 30 ml గాడిద పాలు 150 రూపాయలు.
(3 / 4)

మాల్స్, దుకాణాలు, సూపర్ మార్కెట్లలో పాల ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని శ్రీనివాస్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే రూ.16 లక్షల విలువైన ఆర్డర్లు అందాయని పేర్కొన్నారు.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి