తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఉసిరి నుంచి ఈ రహస్య ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

ఉసిరి నుంచి ఈ రహస్య ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

18 December 2023, 10:15 IST

Amla Health Benefits: ఉసిరిలోని ఔషధ గుణాలు చర్మం, జుట్టు సంరక్షణకే కాక జీర్ణ వ్యవస్థను కూడా కాపాడుతాయి.

  • Amla Health Benefits: ఉసిరిలోని ఔషధ గుణాలు చర్మం, జుట్టు సంరక్షణకే కాక జీర్ణ వ్యవస్థను కూడా కాపాడుతాయి.
ఉసిరికాయ దాని అద్భుతమైన గుణాల కారణంగా ఔషధంగా పిలుస్తారు. దీనిలో ఉన్న ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు. కేవలం కార్తీక పౌర్ణమి రోజు తల స్నానానికి మాత్రమే పనికొస్తుందని భావిస్తారు.
(1 / 6)
ఉసిరికాయ దాని అద్భుతమైన గుణాల కారణంగా ఔషధంగా పిలుస్తారు. దీనిలో ఉన్న ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు. కేవలం కార్తీక పౌర్ణమి రోజు తల స్నానానికి మాత్రమే పనికొస్తుందని భావిస్తారు.(Freepik)
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో దీనికేదీ సాటిరాదు. ఉసిరికాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
(2 / 6)
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో దీనికేదీ సాటిరాదు. ఉసిరికాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.(Freepik)
జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉసిరి చాలా సహాయపడుతుంది. శరీరంలో ఉన్న మలినాలను తరిమికొట్టి జీర్ణాశయ వ్యవస్థ చక్కగా పనిచేసేలా తోడ్పడుతుంది. రోజూ పరిగడుపను ఉసిరి రసం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను పూర్తిగా దూరం చేసుకోవచ్చు. మలబద్దకం సమస్యే ఉండదు.
(3 / 6)
జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉసిరి చాలా సహాయపడుతుంది. శరీరంలో ఉన్న మలినాలను తరిమికొట్టి జీర్ణాశయ వ్యవస్థ చక్కగా పనిచేసేలా తోడ్పడుతుంది. రోజూ పరిగడుపను ఉసిరి రసం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను పూర్తిగా దూరం చేసుకోవచ్చు. మలబద్దకం సమస్యే ఉండదు.(Freepik)
ఆమ్లా చర్మ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది, వాతావరణం వల్ల కలిగే చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో ఇది చాలా సహాయపడుతుంది.
(4 / 6)
ఆమ్లా చర్మ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది, వాతావరణం వల్ల కలిగే చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో ఇది చాలా సహాయపడుతుంది.(Freepik)
ఉసిరి బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజును నియంత్రణలో పెడుతుంది. అంటే ఇది మధుమేహులకు చక్కటి నేస్తం.
(5 / 6)
ఉసిరి బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజును నియంత్రణలో పెడుతుంది. అంటే ఇది మధుమేహులకు చక్కటి నేస్తం.(Freepik)
ఉసిరిలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి, ఇవి జుట్టును బలోపేతం చేయడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. 
(6 / 6)
ఉసిరిలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి, ఇవి జుట్టును బలోపేతం చేయడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి