Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్.. బిగ్ బీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే
11 October 2023, 12:12 IST
Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ షెహన్ షా, బిగ్ బీగా అందరూ ముద్దుగా పిలుచుకునే అమితాబ్ బుధవారం (అక్టోబర్ 11) తన 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 9 సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.
- Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్ డే అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ షెహన్ షా, బిగ్ బీగా అందరూ ముద్దుగా పిలుచుకునే అమితాబ్ బుధవారం (అక్టోబర్ 11) తన 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 9 సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.