Bathukamma Celebrations In USA : కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబురాలు, ఆడిపాడిన తెలుగు ఆడపడుచులు
08 October 2024, 22:27 IST
Bathukamma Celebrations In USA : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి...ఆడపడుచులందరూ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహిస్తారు. కాలిఫోర్నియాలోని ట్రాసీ హిల్స్ ప్రాంతంలో తెలుగు ఆడపడుచులు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.
- Bathukamma Celebrations In USA : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి...ఆడపడుచులందరూ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహిస్తారు. కాలిఫోర్నియాలోని ట్రాసీ హిల్స్ ప్రాంతంలో తెలుగు ఆడపడుచులు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.