తెలుగు న్యూస్  /  ఫోటో  /  రోజు కాస్త శొంఠి తింటే.. గ్యాస్​ సమస్య దూరం- శరీరానికి ఆరోగ్యం!

రోజు కాస్త శొంఠి తింటే.. గ్యాస్​ సమస్య దూరం- శరీరానికి ఆరోగ్యం!

01 April 2024, 16:30 IST

శొంఠి పొడిలో అనేక పోషకాలు ఉన్నాయి. వాటి వల్ల.. శరీరంలో కలిగే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

  • శొంఠి పొడిలో అనేక పోషకాలు ఉన్నాయి. వాటి వల్ల.. శరీరంలో కలిగే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఎన్నో ఔషధ గుణాలు.. శొంఠి సొంతం. అనేక వ్యాధులను నయం చేసేందుకు.. ఆయుర్వేదంలో శొంఠిని, శొంఠి పొడిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
(1 / 5)

100 గ్రాముల శొంఠిలో 2.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 12.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్​, 20 గ్రాముల కాల్షియం ఉంటాయి. అంతేకాదు.. 60 గ్రాముల ఫాస్​ఫరస్​ కూడా ఉంటుంది. శొంఠిలో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది.
(2 / 5)

గ్యాస్​ సమస్యలను దూరం చేయడంలో శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. శొంఠితో రోగ నిరోధక శక్తి వేగంగా మెరుగుపడుతుంది. శరీరంలోని ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతుంది.
(3 / 5)

మీ డైట్​లో శొంఠి ఉంటే.. ఫ్లూ, జలుబు, ఇన్​ఫ్లుయెంజా వంటి రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.
(4 / 5)

గోరు వెచ్చని నీటిలో శొంఠి పొడిని కలుపుకుని రోజు తాగితే మంచి ఫలితాలు పొందొచ్చు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి