తెలుగు న్యూస్  /  ఫోటో  /  అవకాడోలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!

అవకాడోలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!

26 November 2023, 16:20 IST

అవకాడోతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వీటిని రోజు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

  • అవకాడోతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వీటిని రోజు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
100 గ్రాముల అవకాడోతో 160 కిలోకేలరీలు, 14.7 గ్రాముల ఫ్యాట్​, 8.5గ్రాముల కార్బోహైడ్రేట్స్​, 6.7గ్రాముల ఫైబర్​ పొందొచ్చు.
(1 / 5)

అవకాడోల్లో విటమిన్​ సీ, ఈ, కే, బీ6, మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ పుష్కలంగా ఉంటాయి. శరీరం యాక్టివ్​గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం.
(2 / 5)

అవకాడోల్లోని బీటా- సిటోస్ట్రోల్​.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మన కొలొస్ట్రాల్​ లెవల్స్​ సరిగ్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
(3 / 5)

అవకాడోలోని ఫొలాటే పదార్థంతో డిప్రెషన్​ సమస్యలు తగ్గుతాయి. అవకాడోల్లోని ఫైబర్​తో మనిషి జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది.
(4 / 5)

(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి